Tuesday, April 23, 2019

Genetic isolation, endogamy cause of infertility in Indian men: CCMB

Genetic isolation, endogamy cause of infertility in Indian men: CCMB
Several factors are known to cause male infertility including complete absence of sperm, low sperm production and motility, blockages that prevent sperm delivery due to illnesses and injuries. Genetic factors also play a major role.
By PTI |Ahmedabad/hyderabad |
Updated: April 22, 2019 5:11:09 pm


TOP NEWS

US to India: Helping you on Masood Azhar, so end Iran oil imports

Probe against woman who complained against CJI violated justice: Official

LIVE
Akshay Kumar interviews PM Modi: 'Have friends in Opposition. Mamta didi gifts me kurta every year'
infertility, men infertility, causes of infertility, indian men infertility, indian express, indian express news
According to CCMB scientists, genetic isolation and endogamy, which is widespread in Indian populations, can play a major role in introducing novel causal variations. (Source: File Photo)
Genetic isolation and endogamy, which is widespread among the Indian population, could be a major cause of infertility in the country’s men, a study by the city-based Centre for Cellular and Molecular Biology (CCMB) said. According to CCMB, approximately one out of every seven couples is infertile worldwide, of which the male factors account for about 50 per cent of the cases.

Advertising
Several factors are known to cause male infertility including complete absence of sperm, low sperm production andmotility, blockages that prevent sperm delivery due to illnesses and injuries, chronic health problems, lifestyle choices while genetic factors play a major role in most of these cases.

A team of scientists at CCMB led by Chief Scientist K Thangaraj has been studying the genetic causes of male infertility for the last two decades, a release from the Centre said. “Y chromosome consists of several genes that are responsible for production of sperms, i.e. spermatogenesis. Deletions of such genes are the most common causes of severe diseases of testes and spermatogenic defects leading to male infertility. We have earlier identified that the large deletion of Y chromosome, which consists of several genes, is responsible for male infertility in 8.5 per cent of the cases,” Thangaraj noted.

“In the present study, we have studied the micro to macro deletions on the Y chromosome and the molecular mechanisms behind the deletion events,” said Thangaraj, who is the senior author of the finding, which was published online on April 18 in ‘Scientific Reports.’

Advertising

According to CCMB scientists, the study, conducted recently, highlights that genetic isolation and endogamy, which is widespread in Indian populations, can play a major role in introducing novel causal variations. “Hence, the authors undertook the study and found various deletion events of AFZ regions on the Y chromosome in the diverse Indian population and their association with male infertility,” the release said. AZoospermia Factor (AZF) regions consist of three genetic domains in the long arm of the human Y chromosome referred to as AZFa, AZFb and AZFc, and they are home to genes required for spermatogenesis.

Thangaraj further said these findings have potential applications in the infertility clinic. “The sperm carrying Y chromosome deletion often leads to failure in assisted reproduction. So, it can be worthwhile to check for the deletion to screen infertile men prior to adapting any assisted reproductive methods,” he added.

బంపర్‌ ఆఫర్‌తో జియో గిగాఫైబర్‌!

బంపర్‌ ఆఫర్‌తో జియో గిగాఫైబర్‌!
Apr 24, 2019, 00:26 IST
 Jio GigaFiber to offer broadband, landline, TV combo for Rs 600 a month - Sakshi
బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్‌ ఫోన్, టీవీ రూ.600కే

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా  ఢిల్లీ, ముంబైలో సేవలు

త్వరలో దేశవ్యాప్తంగా  1,100 పట్టణాల్లోకి...

న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో... త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌ౖ లెన్‌ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించ నుంది. ప్రస్తుతం జియో గిగాఫైబర్‌ సేవలను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కంపెనీ పరీక్షిస్తోంది. వన్‌టైమ్‌ డిపాజిట్‌ కింద రూటర్‌ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్‌ డేటాను 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల కాలంలో  బ్రాండ్‌బ్యాండ్‌కు అనుసంధానంగా టెలిఫోన్, టెలివిజన్‌ సేవలను సైతం జోడించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్ని సేవలు కూడా ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించేంత వరకు ఈ ఉచిత ఆఫర్‌ కొనసాగుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయంతో ఉంటుందని, టెలివిజన్‌ చానళ్లను ఇంటర్నెట్‌ (ఐపీటీ) ద్వారా అందించనున్నట్టు తెలిపాయి.

రూటర్‌తో 45 పరికరాల అనుసంధానం
‘‘ఈ మూడు రకాల సేవలు ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ టెర్మినల్‌ (ఓఎన్‌టీ) బాక్స్‌ రూటర్‌ ద్వారా అందించడం జరుగుతుంది. మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తదితర 45 పరికరాలను ఈ రూటర్‌తో అనుసంధానించు కోవచ్చు’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.600 నెలవారీ ప్లాన్‌లో 600 చానల్స్‌ను ఏడు రోజుల క్యాచర్‌ ఆప్షన్‌తో ఆఫర్‌ చేస్తామని తెలిపాయి. ప్లాన్‌ చార్జీ ఆ తర్వాత రూ.1,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తొలుత 100 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాండ్‌ బ్యాండ్‌ అందిస్తుండగా, తర్వాత ఈ వేగం 1 జీబీపీఎస్‌ వరకు పెంచే అవకాశం ఉందని తెలిపాయి. అలాగే, గిగాఫైబర్‌తో సీసీటీవీ సర్వేలెన్స్‌ వీడియోలను, ఇతర డేటాను క్లౌడ్‌లో సేవ్‌ చేసుకోవచ్చని కూడా తెలిపాయి. దేశవ్యాప్తంగా ఒకే సారి 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్‌ను ఆరంభించనున్నట్టు గతేడాది జూన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్రాండ్‌ ప్రాజెక్టును అంతర్జాతీయంగా తీసుకురానున్నట్టు చెప్పారు. మరో పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం జియోను కాపీ కొట్టకుండా దేశంలోని టాప్‌–100 పట్టణాల్లో ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెట్టే ఆలోచనతో ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు 1.82 కోట్లుగానే ఉండడం గమనార్హం. అదే సమయంలో మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ చందాదారుల సంఖ్య 53 కోట్లకు పైనే ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతేడాది అక్టోబర్‌లో డెన్‌ నెట్‌వర్క్స్, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌లో మెజారిటీ వాటాను రూ.5,230 కోట్లతో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం గమనార్హం. ఈ కొనుగోళ్లు జియో గిగాఫైబర్‌కు ఊతమివ్వగలవని కంపెనీ భావిస్తోంది.